తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది...

Welcome to Essen Telugu Vedika

ఎస్సెన్ తెలుగు వేదిక కు స్వాగతం

కులమతాలకు, యాస, అంతస్థులకు అతీతంగా తెలుగు వారందరూ ప్రపంచంలో ఎక్కడున్నా కలిసిమెలిసి బ్రతకాలనే ఆశతో, ఆ ఆశయం కోసం ఎస్సెన్ లో మా తొలి అడుగు ఈ "ఎస్సెన్ తెలుగు వేదిక".

Upcoming Event - Ugadi & Navami 2025

E.T.V is proud to announce our First ever Ugadi & Navami Celebrations in Essen on 26th April 2025.

We are super excited to launch our Telugu Association as part of our celebrations.

Location: Schmalhorststraße 1A, 45899 Gelsenkirchen